అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఐకాన్ టవర్ ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం, పెట్టుబడులతో అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిని ప్రపంచ పటంపై నిలిపే లక్ష్యంతో ప్రతిష్ఠాత్మక APNRT ఐకాన్ టవర్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది.
Watch highlights and important updates from APNRTS initiatives and events.